ఆయన ఏమి మాట్లాడతాడో తెలిసేలోగా మరో మాట సరేలే అనుకొనే లోపు ఇంకో ల, మళ్ళీ 40 ఏళ్ళు ఇండస్ట్రీ. పొరపాటు న రిటైర్ ఐతే పార్టీ పరిస్థితి ఊహించడానికి కూడా కష్టమే ఎందుకంటే కొడుకు తెలుగు రాష్ట్రాలకే #పప్పు!!
'జనం కోసం జగన్, జగన్ కోసం జనం' నుంచి ఇప్పుడు 'రావాలి జగన్ కావాలి జగన్' నినాదాలు మారుతున్నాయి ప్రతి ఎలక్షన్ కి కానీ ఈ జన నేత బెయిల్ రద్దు అవి జైలు కి వెళితే పార్టీ పరిస్థితి ఏంటి?
మాటలో పౌరుషం, గుబురు గెడ్డం, సినిమా ఇండస్ట్రీ లో పవర్ స్టార్ కానీ అతని పవర్ బాబు గారు దగ్గిర ఉందని అందరూ అంటుంటే మళ్ళీ మొదటి కి వస్తుంది! #పప్పు ఎఫెక్ట్
ఈ అన్ని పార్టీల భవిష్యత్తు ప్రశ్నర్ధకం, ఇంకా పాలన?
కాంగ్రెస్ భాజపా కమ్యూనిస్ట్ పార్టీలు అంటారా? ఆంధ్ర వాలా మైండ్ లో లేవు..
ఆంధ్ర ప్రదేశ్ ప్రజానీకం పరిస్థితి దారుణం, ఎన్నికలు కదా మరి తప్పదు ఎవరో ఒకరు గెలవాల్సిందే, లేకపోతే ప్రజాస్వామ్యం ఓడిపోతుంది!
పార్టీ నాయకుడు ని చూసి కాకుండా మీ నియోజకవర్గం లో పోటీ లో ఉన్న మంచి సమర్ధవంతమైన ప్రజా సేవకుడిని ఎన్నోకోండి. మర్చిపోకండి వోట్ వేయడం.
Please Vote and Save Democracy..
MrVitej