ఆ రోజు ఇంకా గుర్తుంది, ఆమె పరిస్థితి తలుచుకుంటే వెన్ను లో వణుకు పుడుతుంది. నాకు ధైర్యాన్ని, ఒక మూర్ఖుడు కి తప్పు ని చెప్పిన పద్యం మే మార్డ్ (మెన్ ఎగైనెస్ట్ రేప్ అండ్ డిస్క్రిమినేషన్).
రాజమండ్రి
రాత్రి 10
అండర్ గ్రౌండ్ జంక్షన్
నేను ఆటో కోసం ఎదురు చేస్తున్న చాలాసేపటి నుండి హార్న్ ఇచ్చుకుంటూ వచ్చి ఆగింది. ఎక్కి కూర్చున్న వెంటనే ఇంకో ఇద్దరు ఎక్కారు. ఆటో డ్రైవర్ ఆటో స్టార్ట్ చేస్తున్నాడు ఈలోపు ఒక జంట వచ్చేరు. అతడు వేగంగా ఆటో లో కి ఎక్కేడు ఆమె ఎక్కబోతుంటే అతడు అరిచేసాడు నా వెనక రాక ఇంకా అని. ఆమె ఏడుస్తుంది నన్ను వదిలేసి వెళ్ళదు ప్లీజ్ అని . ఆటో లో అందరం వేడుక చూస్తున్నాం సినిమా ఐతే హీరో కాపాడతాడు కానీ మాకు అంత దైర్యం లే. ఆటో వాడు ఇంజిన్ ఆఫ్ చేసాడు. ఆమె చాల బతిమాలింది కానీ వాడు పాటించుకోట్లేదు ఆటో ని పట్టుకున్న ఆమె చేతి పై ఒకటి కొట్టి ఆటో వాడి పై అరిచేడు పోనీ. ఆటో మొదైలైంది నా లో ఏదో తెలియని ఫీలింగ్. అపుడు గుర్తొచ్చింది మార్డ్ పద్యం మరు నిమిషం ఆలోచన చేయాలె వెంటనే పెట్ట నా ఫోన్ సౌండ్ కూడా గట్టి గానే వస్తుంది ఫస్ట్ సౌండ్ స్లో గ పెట్ట ఈలోపు వాడికి కాల్స్ వస్తున్నాయి వాడేమో తిట్టుకుంటూ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసాడు. నేను ధైర్యం చేసి పెట్ట గట్టి గా ఇంకో రెండు సార్లు ఆలా స్టేషన్ చేరుకుంది ఆటో వాడు నేను దిగాము. వాడు వెనక రోడ్ వైపు వెళ్ళాడు ఆటో స్టాండ్ లో ఆటో ఎక్కాడు నేను వెనకాల వెళ్ళ.వాడు ఆమె దగ్గిర కి వెళ్ళాడు, ఆమె పరిస్థితి భయానికం,తాగుబోతులు ఆమె దగ్గిర గా వచ్చి అల్లారు చేస్తున్నారు. వాడి ని చూడగానే ఆమె వచ్చి హాగ్ చేసుకుంది.
పరిస్థితి ఏదైనా , కారణం ఎంత పెద్దదైన కావచ్చు , ఒక స్త్రీ ని నడి రోడ్ పై వొదిలివెళ్లడం సరికాదు అసలా మనిషి చేసే పనే కాదు
"ఎవరి కళ్ళల్లో సంస్కారం సూర్య కాంతిలా మెరుస్తుందో
ఎవరి మాట మన్ననగా ఉంటుందో
ఎవరి మనసు మెత్త్తగా ఉంటుందో
ఎవరి ప్రవర్తన మర్యాదగా ఉంటుందో
ఎవరికీ ఆడవాళ్లంటే హృదయంలో అభిమానం, సమాజంలో గౌరవం ఉంటాయో
ఎవరు వాళ్ళ శరీరానికి, మనసుకు, ఆత్మకి విలువిస్తారో
వారి ఆత్మ గౌరవానికి తోడుగా నిలుస్తారో
ఎవరు మగువ కూడా మనిషే అని ఒక్క క్షణం కూడా మర్చిపోరో
స్త్రీ కి శక్తి ఉంది , గుర్తింపుంటుంది, గౌరవం ఉండాలని ఎవరు మనస్ఫూర్తిగా అనుకుంటారో
ఎవరికీ దగ్గరగా ఉంటె వారికి ప్రమాదం దూరంగా పారిపోతుందని నమ్మకం ఉంటుందో
అలంటి వాడు స్త్రీ కి నిజమైన స్నేహితుడు, సహచరుడు, ఆత్మీయుడు
ఒక్క మాటలో చెప్పాలంటే వాడే, మగాడు"
వినండి మార్డ్ పద్యం,
హిందీ https://goo.gl/TTCJr8
మరాఠి https://goo.gl/ockJMW
పంజాబీ https://goo.gl/g22aHp
థాంక్స్ మహేష్ బాబు ఫర్హాన్ అఖ్తర్ జావేద్ అఖ్తర్ చంద్రబోస్
ఈ పద్యం నా ప్రమాణం
అమ్మ పెద్దమ్మ పిన్ని అత్తా అక్క చెల్లి యామిని దివ్య పావని రాధికా పద్మ సుస్మి రేష్మ అరుణ చంద్రిక ఆనంది కావ్య గౌతమీ సింధు రజిత ఆరాధన తన్మయ వెన్నెల సంతోషి సత్య... అంకితం
- MrVitej
English Version - https://goo.gl/Fk2W7Q
ఎవరు మగువ కూడా మనిషే అని ఒక్క క్షణం కూడా మర్చిపోరో
స్త్రీ కి శక్తి ఉంది , గుర్తింపుంటుంది, గౌరవం ఉండాలని ఎవరు మనస్ఫూర్తిగా అనుకుంటారో
ఎవరికీ దగ్గరగా ఉంటె వారికి ప్రమాదం దూరంగా పారిపోతుందని నమ్మకం ఉంటుందో
అలంటి వాడు స్త్రీ కి నిజమైన స్నేహితుడు, సహచరుడు, ఆత్మీయుడు
ఒక్క మాటలో చెప్పాలంటే వాడే, మగాడు"
వినండి మార్డ్ పద్యం,
తెలుగు https://goo.gl/Fk2W7Q
హిందీ https://goo.gl/TTCJr8
మరాఠి https://goo.gl/ockJMW
పంజాబీ https://goo.gl/g22aHp
ఈ పద్యం నా ప్రమాణం
అమ్మ పెద్దమ్మ పిన్ని అత్తా అక్క చెల్లి యామిని దివ్య పావని రాధికా పద్మ సుస్మి రేష్మ అరుణ చంద్రిక ఆనంది కావ్య గౌతమీ సింధు రజిత ఆరాధన తన్మయ వెన్నెల సంతోషి సత్య... అంకితం
- MrVitej
English Version - https://goo.gl/Fk2W7Q
No comments:
Post a Comment