

స్కూల్ బెల్⌚🔊
గుడ్ మార్నింగ్ చిల్డ్రన్
రేపటి నుండి స్కూల్ లో ప్లాస్టిక్ నిషేదించారు. మీ డైరీ లో రాసుకోండి ఇంట్లో మీ పేరెంట్స్ కి చూపించండి అని టీచర్ చెప్తుంది. ఆ రోజు సాయంత్రం రోహిత్ వాలా అమ్మ నాన్న తో చెపుతాడు సోమవారం నుండి ప్లాస్టిక్ స్కూల్ కి తీసుకురావద్దు అన్నారు.
తరువాత రోజు కొత్త గ నిర్మించిన గోదావరి ఉద్యాన వనం కి వెళతారు. రోహిత్ ఆ పాచ్చ్చని చెట్టులా మధ్య హాయిగా ఆడుకుంటూ ఉంటాడు. వాలా అమ్మ తన హ్యాండ్ బ్యాగ్ లో రోహిత్ ఇన్-హెల్లర్ చూసి వెంటనే రోహిత్ రోహిత్ అని పిలుస్తుంది. ఇన్-హెల్లర్ మర్చపోయావ్ ఇంగో నాన్న అంటుంది. రోహిత్ ఆడుకుంటూ అమ్మ "ఐ ఫీల్ కాన్ఫిడెంట్".. "ఐ ఫీల్ సేఫ్".. నాకు ఇక్కడ ఆయాసం రావట్లేదు అమ్మ అని అంటాడు. అమ్మ మన ఇల్లు కూడా ఈ పార్క్ లో ఉంటె బాగుండేది కదా అంటాడు.
సోమవారం లేచే సరికి ఇంట్లో త్రీ ఇన్డోర్ ప్లాంట్స్ ఉంటాయి హాల్ లో. రోహిత్ ఒకసారి గ వాటిని చూసి ఆనంద పడతాడు. ఒక ప్లాంట్ ని స్కూల్ కి తీసుకు వెళ్తా. ఇంకో ప్లాంట్ ని వాలా డాడ్ ఆఫీస్ కి తీసుకెళ్లామని చెప్తాడు. ఆ రోజు నుండి అతడు మెయిన్ రోడ్ పై కాకుండా రైల్వే స్టేషన్ పక్కన ఉన్న చెట్టులా ధరి వైపు స్కూల్ కి వెళ్లే వాడు .
ఆలా మొదలైన మొదటి అడుగు క్లాస్ రూమ్స్ ని "గ్రీన్ అండ్ సేఫ్ జోన్" చేసాయి. ప్రతి స్టూడెంట్ ఒకో మొక్క తో కేవలం పది రోజులో స్కూల్ నే మార్చేస్తుంది
గాలి కాలుష్యం ని వాలా స్కూల్ నుండి మెల్లగా వాలా ఏరియా నుండి తాగించడం లో విజేయం సాధించారు.
//రోహిత్ తన ఇన్-హెల్లర్ ప్లాస్టిక్ ని ప్లాంట్స్ తో రీప్లేస్ చేసాడు//కానీ అది ఒక అలవాటు గ ఆ పై అవసరం గాను మారింది...
********************* "బీట్ ఎయిర్ పొల్యూషన్" **********************
WORLD ENVIRONMENT DAY
#BeatAirPollution
#MakeIndoorPlantingAHabit
- MrVitej
(mrvitej@gmail.com)
గాలి కాలుష్యం సమాచారం కోసం :
https://www.unenvironment.org/explore-topics/air
https://www.worldenvironmentday.global/about/air-pollution
#MakeIndoorPlantingAHabit
- MrVitej
(mrvitej@gmail.com)
గాలి కాలుష్యం సమాచారం కోసం :
https://www.unenvironment.org/explore-topics/air
https://www.worldenvironmentday.global/about/air-pollution
No comments:
Post a Comment