Wednesday, November 7, 2018

మైలు రాళ్ళూ (Mail Stones)

తెల్ల వారుజామునే 'వెంకట్' లేచి వీధి లో టపాసుల చెత్త ని తన ఇంటి ముందు వేసుకున్నాడు. ఇల్లు తుడవడానికి లేచిన వెంకట్ అమ్మ కి అర్ధం కాలేదు చెత్త ని చూసి, వెంటనే కంగారు గ తుడిచేసింది. వెంకట్ ఏమో ఆగమ్మ కాసేపు తుడవక అన్నాడు. చీపురు తిరగేసి వాడి నడ్డి పై నాలుగు తగిలించింది. ఏడుసుకుంటూ వెళ్లి రాళ్ల పై తన కోపం ని చూపించాడు.

'మొదటి రాయి' తన 10 వ ఏటా, ఇంటి వెనక రెండు గోడలు మధ్య గట్టి గా విసిరేడు. పాపం ఊహ తెలిసిన మొదటి సంవత్సరమే వాళ్ళ తాతగారు కాలం చేసారు. అందరి ఇంట్లో దీపావళి సందడి, ఇంటి బయట వెలుగులు సంబరం. చిన్నపుడు నుండి రాళ్ల తో ఆడుకోవడం బాగా అలవాటు. తరువాత సంవత్సరం బాగా చేసుకుందాం అని అనుకున్నాడు.

దీపావళి దీపం పెట్టె లోపే పెద్ద నాన్న పుట్టుకుమన్నాడు. 'రెండో  రాయి' చేరింది గోడల మధ్య. వెంకట్ కి బాగా కోపం వచ్చింది. ఇంట్లో వాళ్ళ ఏడుపు చూసేక బాధ వేసింది. 'మూడో రాయి' ఎవరు పోక పోయిన వేయాల్సి వచ్చింది. పెద్దనాన్న సంవత్సరాది దీపావళి తరువాత వారం వచ్చింది.

పాఠశాల లో పిల్లలు గొప్ప గా మేము ఇన్ని కాల్చం ఇలా కాల్చేమ్ ఆలా చేసుకున్నాం. ఒకరి ఇద్దరకీ చేతులు కూడా చిన్నగా కాలిపోయాయి. తెలియని బాధ కోపం ఎలా చూపించ లో  తేలిక కన్నీరు మున్నీరు అయ్యాడు. ఒకరోజు నాన్న ని అడిగేడు మళ్ళీ దీపావళికి ఎవరు చావరు కదా? నువ్వు అందరకి చెప్పు వద్దు అని. నాన్న ఒక్క క్షణం మౌనం అయిపోయాడు, ఈలోపు అమ్మ వెనక నుండి వీపీ విమానం మోత మోగించింది. నాన్న వెంటనే ఆపి వెంకట్ ని పక్కకి తీసుకెళ్లాడు.

చూడు నాన్న చావడం పుట్టడం ఈ రెండు విషయాలు మన పరిధి లో లేవు పై న దేవుడు పరిధి లో ఉంటాయి. అయన దయ అంత. కోరుకుందాం అంత మంచి జరగాలి అని. 'నాలుగో వ రాయి' అవసరం దీపావళి కి మూడు నెలల ముందే వచ్చేసింది నాన్నమ్మ రూపం లో. పూర్తి గా ఆశ చచ్చింది. ఇంట్లో వాళ్ళు వెంకట్ ని చూసి జాలి పడతున్నారు. ఈసారి అమ్మ చెప్పింది, "మైలు నాన్న! ఎవరు ఏమి చేయలేము". ఈ సారి వెంకట్ చేతి కి చిన్న చిన్న గాయాలు చేసుకొని మరి పాఠశాల కి వెళ్ళాడు.

శాపం అన్నట్టు గా కుటుంబం లో సంవత్సరాన్ని కి  ఒకరు పోతున్నారు. ఇంకా దీపావళి కి ఒకపూట సమయం ఉంది. వెంకట్ కి అప్పుడు వరుకు ఆశ లేదు. తండ్రి సంచి నిండా టపాసులు తెచ్చాడు. ఒకసారి గా భావోద్వానికి గురైయ్యాడు కంటి లో నుండి ఆనంద పాష్పాలు. అమ్మ అరిచింది, ఎవరు లోపాలకి రాకండి. వెంకట్ పోయి మీ మావయ్య ని అత్తా ని పిలుచుకు రా త్వరగా.

పరుగు పెడుతూనే ఆలోచన! కంగారు! ఆనంద పాష్పాలు కాస్త ఆందోళన కన్నీరైంది. ఇంటికి చేరుకున్నారు అంత. విశేషం అని అంటున్నారు. నాన్న మొఖం లో వెలుగు అమ్మ మొఖం లో ఆనందం. ఇంకా మావయ్య అత్తయ్య ఐతే మా కోడలు పెద్ద మనిషి అయింది అని మురిసిపోతున్నారు. వెంకట్ కూడా బాగా ఆనందం గా ఉన్నాడు నాలుగు సంవత్సరాల దీపావళి ఒకసారే అని.

కానీ 'ఐదు వ రాయి' పిలుస్తుంది.. మైలు అంట పెద్దమనిషి అయితే! వెంకట్ కుప్పకూలిపోయాడు. అందరూ వాడిని చూసి నవ్వుతున్నారు. అప్పుడు వెంకట్ నాన్న వచ్చి  ఆ సంచి తీస్కొని ఊరు చివరకి వెళ్లి కాల్చు కొని రా, లేదా నీ స్నేహితులు అంత పక్క ఊరు వాళ్ళేగా వాళ్లతో కాల్చుకో జాగ్రత గా అని చెప్తాడు. ఈ లోపు అమ్మ వచ్చి వారం లో మీ చెల్లి కి 'సంబరం' చేసి మన వాళ్ళకి భోజనం పెడతాం ఆ రోజు నువ్వే కాలుదువు మన ఇంటి ముందు ఇవి దాచుకో ఒక దగ్గిర అంటుంది.

వెంకట్ మొదటి సారి నిజం గా ధీమా గా ఉంటాడు. వారం రోజులు ఎంత లె అని. అనుకోకుండా 'ఆరు వ రాయి' ఆర్తనాదం వినిపిస్తుంది. 'సంబరనికి బయల్దేరి వస్తున్నా బాబాయ్ కి రోడ్ ప్రమాదం' అని కబురు.

బాబాయ్ కి ఏమి కాలేదు వేడుక కూడా బాగా జరిగింది కానీ వెంకట్ టపాసులు కాల్చలేదు. ఇప్పుడు అతను వయసు ఇరవై అయిన దీపావళి రోజు ఇంట్లో నుండి బయటకి రావట్లేదు. బహుశా! అలవాటు పడిపోయాడా? లేక మన సంప్రదాయాల ముందు ఓడిపోయాడా?

రాయి గోడల మధ్య వేయడం ఈ వెంకట్ కనిపెట్టిన సంప్రదాయం. అలానే ఈ మైలు లాంటి వి ఇంకెవరు. ఈ తరానికి ఈ మైలు లాంటి వి అంటించకండి. వీళ్లకి కొన్ని రాయితీలు ఇద్దాం. వీళ్ళే వచ్చే తరాలకి మంచి సంప్రదాయాలని ఎంచుకొనే హక్కు ఇస్తారు!


సాధించే ప్రతి విజయం మన జీవితం లో ఒక అపూర్వమైన అసలైన మైలు రాయి!!!

జై హింద్

'Mr వితేజ్'




ఉదాహరణ: త్రాగు నీరు కుండా పై న పెట్టిన గాలాసు ను మనం కడిగే అప్పుడు కూడా అందరి ల నే ఆచరిస్తాం. ఎంతమంది గాలాసు పై భాగం చుట్టూ కడుగుతాము?

Thursday, July 19, 2018

RT's Intermittent Diet!

I don't know where I should start My weight reduction experience. From Doctor or Dad or Mirror, I am happy that I got reduced nearly 7 kgs in just 30 days. I would like to thank Kify Doctor Mr Karturi Subramanyam for telling me to do the Alternate Food Diet. He has given me an idea, hardly I call it as an outline.

After reaching home, I prepared my own diet plan and named it 'Intermittent Diet'. In which One must eat on Odd Numbered Days and do Fasting on Even Numbered Days.

"Fast on Even dates, Eat on Odd dates"

On Jul 14th I started fasting and continued on 16th, 18th likewise.

Let's check What I eat on Fasting Day.

Morning: Green Tea
Lunch: -
Snacks:-
Dinner: Whole Wheat Upma with any chutney or Sambar

During the day I drink 2 litres of Water and 2 litres of Buttermilk (with lemon)

On Jul 15th, 17th, 19th (Odd days). I had normal food slightly different from my regular routine eating.

What I eat on Normal Days,
Morning: Gari or Vada 2
Lunch: Organic Brown Rice with any curry
Snacks: Orange or Pine Apple
Dinner: Pulka 2 or Whole Wheat Upma

During the day I drink 2 litres of Water and 2 litres of Buttermilk (with lemon).

Workouts I do on Fasting Days:
I walk for 30 mins in the Morning
I do the treadmill for 10 mins and followed by 10 mins of cycling in my gym.

Workouts I do on Normal Days:
I walk for 30 mins in the Morning
I do the treadmill for 10 mins
I do the cross-trainer for 10 mins
I do any two parts workouts e.g. Chest & Shoulder on One day
I walk for 15 mins in the Night after having dinner

Cheatings between this diet:
>Weekly once I had Chicken or Mutton Biryani
>Weekly once I had Fish curry with Brown Rice
>Monthly once I had White Rice with My favourite Chicken Curry Avakai mix and Curd Rice

What I avoided during this diet?
-Soft Drinks
-Fast Foods
-Snacks
-Night Rice
-Curd Rice

Though I have a Migraine yet I managed to continue, it's all because of result that I can notice firstly in my mirror and secondly on my weighing machine.

Cheat once in a while but don't make it a habit, it results in nothing!

Start reducing... Compete with your smartphones!

Thank you guys for the patience

Note:
* Currently, I am on the 35th day. I'll continue this diet until I reach 70 kgs.
*Even days 2nd, 4th, 6th & So on(dates in a month) and Odd days 1st, 3rd, 5th... (Dates in a month). On 31 days month, you will have full rights to eat. Take it for granted!
*Gym is not mandatory, Run or Jog or Walk at least 30 mins in a day.
* On the cheating day, Try to Walk for extra 20 to 30 mins.
* Whatever diet you choose to adopt from the net or other sources, discipline matters/ Self-control

Sunday, July 15, 2018

ADDICTION

Tagline: No one exists without having a single addiction!


I guess many of you thinking, I might have written Alcohol sitting stories. Hold your horses, I want to share about my addiction. Generally, People have addicted to different things like Alcohol, Bfs, Smoking, Girls, Youtube, Movies, Cricket & etc. I do have an addiction, I addicted to 'Biryani'. Aroma or Nearby shop or even a thought leads to having it then and there at any cost. When we fail to control desire about specific thing often can be termed as Addiction. Its like loop every time you keep the promise to break and start from where you left.

Aroma wakes up every cell in my body to grab Biryani! Many times addiction bypass the opinion on taste and stop me to evaluate. Addiction remains the same irrespective of the state. It is not less when compared with an alcoholic. Proudly, I can say,"I am not a Foodie"! Just "Biryani-lic"!!

I keep lying at family or friends that I had Chapati or Tiffin rather telling them the truth of Biryani. It costs more than Petrol expenses of my bike. Either its success or failure, I have no other option to share my happiness and sadness! Biryani is an emotion among all the food in the World. Whatever your addiction is, definitely everyone can relate to. Context is the same, Addiction!!


Image result for biryani

Here is the list where I had Biryanis,
Chennai
Thalapakatti
Buhari
Paradise
Kanappar
Ambur
Arcot 
Asif

Vijayawada
Milap

Guntur
Subhani

Rajahmundry
Alif
Anand Regency
Riverbay
Srikanya Grand/Comfort
Green Tree
RK
Vivek
Mughals
Shelton
Pandalapaka
JK
Foodex

Gollapalem Pulav
Ravulapalem Pot Biryani

(Mentioned only popular restaurants)

Note: After having Biryani, drink Hot Tea in 45 mins!! 

Wednesday, March 7, 2018

అంతర్జాతీయ మహిళాదినోత్సవం శుభాకాంక్షలు!



ఆ రోజు ఇంకా గుర్తుంది, ఆమె పరిస్థితి తలుచుకుంటే వెన్ను లో వణుకు పుడుతుంది. నాకు ధైర్యాన్ని, ఒక మూర్ఖుడు కి తప్పు ని చెప్పిన పద్యం మే మార్డ్ (మెన్ ఎగైనెస్ట్ రేప్ అండ్ డిస్క్రిమినేషన్).






రాజమండ్రి

రాత్రి 10

అండర్ గ్రౌండ్ జంక్షన్




నేను ఆటో కోసం ఎదురు చేస్తున్న చాలాసేపటి నుండి హార్న్ ఇచ్చుకుంటూ వచ్చి ఆగింది. ఎక్కి కూర్చున్న వెంటనే ఇంకో ఇద్దరు ఎక్కారు. ఆటో డ్రైవర్ ఆటో స్టార్ట్ చేస్తున్నాడు ఈలోపు ఒక జంట వచ్చేరు. అతడు వేగంగా ఆటో లో కి ఎక్కేడు ఆమె ఎక్కబోతుంటే అతడు అరిచేసాడు నా వెనక రాక ఇంకా అని. ఆమె ఏడుస్తుంది నన్ను వదిలేసి వెళ్ళదు ప్లీజ్ అని . ఆటో లో అందరం వేడుక చూస్తున్నాం సినిమా ఐతే హీరో కాపాడతాడు కానీ మాకు అంత దైర్యం లే. ఆటో వాడు ఇంజిన్ ఆఫ్ చేసాడు. ఆమె చాల బతిమాలింది కానీ వాడు పాటించుకోట్లేదు ఆటో ని పట్టుకున్న ఆమె చేతి పై ఒకటి కొట్టి ఆటో వాడి పై అరిచేడు పోనీ. ఆటో మొదైలైంది నా లో ఏదో తెలియని ఫీలింగ్. అపుడు గుర్తొచ్చింది మార్డ్ పద్యం మరు నిమిషం ఆలోచన చేయాలె వెంటనే పెట్ట నా ఫోన్ సౌండ్ కూడా గట్టి గానే వస్తుంది ఫస్ట్ సౌండ్ స్లో గ పెట్ట ఈలోపు వాడికి కాల్స్ వస్తున్నాయి వాడేమో తిట్టుకుంటూ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసాడు. నేను ధైర్యం చేసి పెట్ట గట్టి గా ఇంకో రెండు సార్లు ఆలా స్టేషన్ చేరుకుంది ఆటో వాడు నేను దిగాము. వాడు వెనక రోడ్ వైపు వెళ్ళాడు ఆటో స్టాండ్ లో ఆటో ఎక్కాడు నేను వెనకాల వెళ్ళ.వాడు ఆమె దగ్గిర కి వెళ్ళాడు, ఆమె పరిస్థితి భయానికం,తాగుబోతులు ఆమె దగ్గిర గా వచ్చి అల్లారు చేస్తున్నారు. వాడి ని చూడగానే ఆమె వచ్చి హాగ్ చేసుకుంది.





పరిస్థితి ఏదైనా , కారణం ఎంత పెద్దదైన కావచ్చు , ఒక స్త్రీ ని నడి రోడ్ పై వొదిలివెళ్లడం సరికాదు అసలా మనిషి చేసే పనే కాదు



"ఎవరి కళ్ళల్లో సంస్కారం సూర్య కాంతిలా మెరుస్తుందో

ఎవరి మాట మన్ననగా ఉంటుందో

ఎవరి మనసు మెత్త్తగా ఉంటుందో

ఎవరి ప్రవర్తన మర్యాదగా ఉంటుందో

ఎవరికీ ఆడవాళ్లంటే హృదయంలో అభిమానం, సమాజంలో గౌరవం ఉంటాయో

ఎవరు వాళ్ళ శరీరానికి, మనసుకు, ఆత్మకి విలువిస్తారో
వారి ఆత్మ గౌరవానికి తోడుగా నిలుస్తారో

ఎవరు మగువ కూడా మనిషే అని ఒక్క క్షణం కూడా మర్చిపోరో

స్త్రీ కి శక్తి ఉంది , గుర్తింపుంటుంది, గౌరవం ఉండాలని ఎవరు మనస్ఫూర్తిగా అనుకుంటారో

ఎవరికీ దగ్గరగా ఉంటె వారికి ప్రమాదం దూరంగా పారిపోతుందని నమ్మకం ఉంటుందో

అలంటి వాడు స్త్రీ కి నిజమైన స్నేహితుడు, సహచరుడు, ఆత్మీయుడు

ఒక్క మాటలో చెప్పాలంటే వాడే, మగాడు"



వినండి మార్డ్ పద్యం,

తెలుగు https://goo.gl/Fk2W7Q 

హిందీ https://goo.gl/TTCJr8

మరాఠి https://goo.gl/ockJMW

పంజాబీ https://goo.gl/g22aHp



థాంక్స్ మహేష్ బాబు ఫర్హాన్ అఖ్తర్ జావేద్ అఖ్తర్ చంద్రబోస్


ఈ పద్యం నా ప్రమాణం


అమ్మ పెద్దమ్మ పిన్ని అత్తా అక్క చెల్లి యామిని దివ్య పావని రాధికా పద్మ సుస్మి రేష్మ అరుణ చంద్రిక ఆనంది కావ్య గౌతమీ సింధు రజిత ఆరాధన తన్మయ వెన్నెల సంతోషి సత్య... అంకితం 




- MrVitej


English Version - https://goo.gl/Fk2W7Q

Tuesday, March 6, 2018

HAPPY WOMEN'S DAY! Be a Mard

               HAPPY INTERNATIONAL WOMEN'S DAY


I played MARD poem (Sung by Mahesh-Telugu) for three times in running Auto to make one rude guy to realize what he did to his Wife @ 10 pm. Do MARD lyrics made him go back to his Wife? Read below 

An incident happened in my hometown (Rajahmundry) at 9:45 pm where Auto to Railway Station is very rare to find and luckily I got one share Auto. Auto was almost full and ready to start at that time one couple came. A guy stepped in and the girl was begging continuously not to leave her alone.I don’t know what really would have happened between the young couple. She was crying and the Husband shouted at the Auto driver to start and He slapped his wife and Our Auto started.I couldn’t help her directly so I played MARD poem for three times.Our auto reached Railway Station, We got down, I keep looking at him and suddenly he turned back and took the Auto.I followed him by another auto and really I moved with her position.She stood on the road and some drunken people were trying to molest.

That moment I decided to be a MARD (Men Against Rape and Discrimination). Respect women!

Listen to MARD Poem here,




Thanks to Mahesh Babu and Farhan Akhtar, Chandra Bose and MARD Team.

I dedicate this Story to all the women in my life.

MOM BHIMA RADHA DIVYA RESHMA YAMINI PAVANI ARUNA SUSMI RADHIKA PADMA ANANDI CHANDRIKA VENNELA KAVYA SANTHOSHI GOWTHAMI SINDHU TANMAYA KEERTHI SATYA ASHA...


Don't ever place your women in that situation, no reason worth!

Make Everyday Women's Day

- MrVitej

Telugu version https://goo.gl/zgRg3r