తెల్ల వారుజామునే 'వెంకట్' లేచి వీధి లో టపాసుల చెత్త ని తన ఇంటి ముందు వేసుకున్నాడు. ఇల్లు తుడవడానికి లేచిన వెంకట్ అమ్మ కి అర్ధం కాలేదు చెత్త ని చూసి, వెంటనే కంగారు గ తుడిచేసింది. వెంకట్ ఏమో ఆగమ్మ కాసేపు తుడవక అన్నాడు. చీపురు తిరగేసి వాడి నడ్డి పై నాలుగు తగిలించింది. ఏడుసుకుంటూ వెళ్లి రాళ్ల పై తన కోపం ని చూపించాడు.
'మొదటి రాయి' తన 10 వ ఏటా, ఇంటి వెనక రెండు గోడలు మధ్య గట్టి గా విసిరేడు. పాపం ఊహ తెలిసిన మొదటి సంవత్సరమే వాళ్ళ తాతగారు కాలం చేసారు. అందరి ఇంట్లో దీపావళి సందడి, ఇంటి బయట వెలుగులు సంబరం. చిన్నపుడు నుండి రాళ్ల తో ఆడుకోవడం బాగా అలవాటు. తరువాత సంవత్సరం బాగా చేసుకుందాం అని అనుకున్నాడు.
దీపావళి దీపం పెట్టె లోపే పెద్ద నాన్న పుట్టుకుమన్నాడు. 'రెండో రాయి' చేరింది గోడల మధ్య. వెంకట్ కి బాగా కోపం వచ్చింది. ఇంట్లో వాళ్ళ ఏడుపు చూసేక బాధ వేసింది. 'మూడో రాయి' ఎవరు పోక పోయిన వేయాల్సి వచ్చింది. పెద్దనాన్న సంవత్సరాది దీపావళి తరువాత వారం వచ్చింది.
పాఠశాల లో పిల్లలు గొప్ప గా మేము ఇన్ని కాల్చం ఇలా కాల్చేమ్ ఆలా చేసుకున్నాం. ఒకరి ఇద్దరకీ చేతులు కూడా చిన్నగా కాలిపోయాయి. తెలియని బాధ కోపం ఎలా చూపించ లో తేలిక కన్నీరు మున్నీరు అయ్యాడు. ఒకరోజు నాన్న ని అడిగేడు మళ్ళీ దీపావళికి ఎవరు చావరు కదా? నువ్వు అందరకి చెప్పు వద్దు అని. నాన్న ఒక్క క్షణం మౌనం అయిపోయాడు, ఈలోపు అమ్మ వెనక నుండి వీపీ విమానం మోత మోగించింది. నాన్న వెంటనే ఆపి వెంకట్ ని పక్కకి తీసుకెళ్లాడు.
చూడు నాన్న చావడం పుట్టడం ఈ రెండు విషయాలు మన పరిధి లో లేవు పై న దేవుడు పరిధి లో ఉంటాయి. అయన దయ అంత. కోరుకుందాం అంత మంచి జరగాలి అని. 'నాలుగో వ రాయి' అవసరం దీపావళి కి మూడు నెలల ముందే వచ్చేసింది నాన్నమ్మ రూపం లో. పూర్తి గా ఆశ చచ్చింది. ఇంట్లో వాళ్ళు వెంకట్ ని చూసి జాలి పడతున్నారు. ఈసారి అమ్మ చెప్పింది, "మైలు నాన్న! ఎవరు ఏమి చేయలేము". ఈ సారి వెంకట్ చేతి కి చిన్న చిన్న గాయాలు చేసుకొని మరి పాఠశాల కి వెళ్ళాడు.
శాపం అన్నట్టు గా కుటుంబం లో సంవత్సరాన్ని కి ఒకరు పోతున్నారు. ఇంకా దీపావళి కి ఒకపూట సమయం ఉంది. వెంకట్ కి అప్పుడు వరుకు ఆశ లేదు. తండ్రి సంచి నిండా టపాసులు తెచ్చాడు. ఒకసారి గా భావోద్వానికి గురైయ్యాడు కంటి లో నుండి ఆనంద పాష్పాలు. అమ్మ అరిచింది, ఎవరు లోపాలకి రాకండి. వెంకట్ పోయి మీ మావయ్య ని అత్తా ని పిలుచుకు రా త్వరగా.
పరుగు పెడుతూనే ఆలోచన! కంగారు! ఆనంద పాష్పాలు కాస్త ఆందోళన కన్నీరైంది. ఇంటికి చేరుకున్నారు అంత. విశేషం అని అంటున్నారు. నాన్న మొఖం లో వెలుగు అమ్మ మొఖం లో ఆనందం. ఇంకా మావయ్య అత్తయ్య ఐతే మా కోడలు పెద్ద మనిషి అయింది అని మురిసిపోతున్నారు. వెంకట్ కూడా బాగా ఆనందం గా ఉన్నాడు నాలుగు సంవత్సరాల దీపావళి ఒకసారే అని.
కానీ 'ఐదు వ రాయి' పిలుస్తుంది.. మైలు అంట పెద్దమనిషి అయితే! వెంకట్ కుప్పకూలిపోయాడు. అందరూ వాడిని చూసి నవ్వుతున్నారు. అప్పుడు వెంకట్ నాన్న వచ్చి ఆ సంచి తీస్కొని ఊరు చివరకి వెళ్లి కాల్చు కొని రా, లేదా నీ స్నేహితులు అంత పక్క ఊరు వాళ్ళేగా వాళ్లతో కాల్చుకో జాగ్రత గా అని చెప్తాడు. ఈ లోపు అమ్మ వచ్చి వారం లో మీ చెల్లి కి 'సంబరం' చేసి మన వాళ్ళకి భోజనం పెడతాం ఆ రోజు నువ్వే కాలుదువు మన ఇంటి ముందు ఇవి దాచుకో ఒక దగ్గిర అంటుంది.
వెంకట్ మొదటి సారి నిజం గా ధీమా గా ఉంటాడు. వారం రోజులు ఎంత లె అని. అనుకోకుండా 'ఆరు వ రాయి' ఆర్తనాదం వినిపిస్తుంది. 'సంబరనికి బయల్దేరి వస్తున్నా బాబాయ్ కి రోడ్ ప్రమాదం' అని కబురు.
బాబాయ్ కి ఏమి కాలేదు వేడుక కూడా బాగా జరిగింది కానీ వెంకట్ టపాసులు కాల్చలేదు. ఇప్పుడు అతను వయసు ఇరవై అయిన దీపావళి రోజు ఇంట్లో నుండి బయటకి రావట్లేదు. బహుశా! అలవాటు పడిపోయాడా? లేక మన సంప్రదాయాల ముందు ఓడిపోయాడా?
రాయి గోడల మధ్య వేయడం ఈ వెంకట్ కనిపెట్టిన సంప్రదాయం. అలానే ఈ మైలు లాంటి వి ఇంకెవరు. ఈ తరానికి ఈ మైలు లాంటి వి అంటించకండి. వీళ్లకి కొన్ని రాయితీలు ఇద్దాం. వీళ్ళే వచ్చే తరాలకి మంచి సంప్రదాయాలని ఎంచుకొనే హక్కు ఇస్తారు!
సాధించే ప్రతి విజయం మన జీవితం లో ఒక అపూర్వమైన అసలైన మైలు రాయి!!!
జై హింద్
'Mr వితేజ్'
ఉదాహరణ: త్రాగు నీరు కుండా పై న పెట్టిన గాలాసు ను మనం కడిగే అప్పుడు కూడా అందరి ల నే ఆచరిస్తాం. ఎంతమంది గాలాసు పై భాగం చుట్టూ కడుగుతాము?

No comments:
Post a Comment